186 Viewsముస్తాబాద్, జూన్ 9 ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హోసూర్ తమిళనాడు వారు సామాజిక సేవలను గుర్తించి ఎన్నారై ఏళ్ల రాంరెడ్డికి తమిళనాడులో గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానంచేసి ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏళ్లరామ్ రెడ్డితో నాడు విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు తదితర రంగాలలో స్థిరపడిన వారు హర్షంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో రామ్ రెడ్డికి స్వీట్లు తినిపించి అనంతరం ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు మాజీ […]
తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపు చూసిన
12 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం నుండి తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షం సూచన మరియు ఉరుములు, మెరుపులు, ఈదులు గాలులు తో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సూర్యాపేట్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం వానలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది దీనికి సంబంధించి ఈ జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది.
భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్
30 Viewsమంచిర్యాల జిల్లా, బీమారం మండలం. భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్. భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన భీమారం మండల కమిటీలో రెండో సారి మండల ప్రధానకార్యదర్శి గా అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ కి, జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కి,మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ కి, అదే విధంగా నాకు సహకరించిన మండల నాయకులకు బూత్ అధ్యక్షులకు, […]
నేడు 12: 19 నిమిషాలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం
13 Viewsమంచిర్యాల జిల్లా. నేడు 12: 19 నిమిషాలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సెక్రెటరీ తోకల సురేష్ యాదవ్.
రవాణాశాఖ మంత్రి పొన్నంను కలిసిన పట్టణ అధ్యక్షులు…
167 Viewsముస్తాబాద్, జూన్ 7 రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులో ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ బిసి సంక్షేమ శాఖ మంత్రిని ఆయన చాంబర్ లో కలిసి మండలంలో పలు సమస్యల గురించి వివరించి ప్రజా పాలన దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో సందర్భాన్ని గుర్తు […]
యోగ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమం
17 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు యోగ దశాబ్ది ఉత్సవ భాగంగా మన మంచిర్యాల జిల్లాలోని నాగపూర్ గ్రామం నందు ఇంటింటికి వెళ్లి యోగా యొక్క గొప్పతనాన్ని యోగా వలన మనకు కలిగే ప్రయోజనాలను యోగా అంటే ఏమిటి యోగ అనేది అందరికీ అవసరం యోగా ద్వారా మనమందరం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలం అని యోగా ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా ద్వారా మనకు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఒక మంచి మార్గంలో […]
బిజెపి ఆధ్వర్యంలో యోగ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు
10 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు యోగా దినోత్సవం కార్యక్రమాలు. నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన, పర్యావరణ పరిరక్షణ,యోగ దినోత్సవం మరియు ఎమర్జెన్సీ కార్యక్రమాల వర్క్ షాప్ ఈ రోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ముందుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు చెట్లు నాటి అనంతరం సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు […]
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లో యోగా అవేర్నెస్ ప్రోగ్రాం
15 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యోగా అవేర్నెస్ ప్రోగ్రాం నేడు అంతర్జాతీయ దశాబ్ది ఉత్సవ భాగంగా యోగ అవేర్నెస్ ప్రోగ్రాం మన మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ నందు హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ వారందరికీ అక్కడ యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా ద్వారా ఎలాంటి ప్రశాంతతను పొందవచ్చును ఇలాంటి మానసిక ఆనందాన్ని పొందవచ్చును అనుకున్నారుగాత్మలను ఎలా తొలగించుకోవచ్చును మనకున్న సమస్యలు అన్నిటి నుండి బయటికి యోగా అనేది మనం […]
లంచం అడుగుతే కాల్ చేయండి
10 Viewsమంచిర్యాల జిల్లా లంచం అడుగుతే ఈ నెంబర్ కు 1064 లేదా 9440446106 కాల్ చేయండి. గవర్నమెంట్ అధికారులు లంచం అడుగుతే ఏసీబీ అధికారులను సంప్రదించవలసినదిగా అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిఎస్పి విజయ్ కుమార్ ప్రజలకు సూచించారు. గురువారం నిర్మల్ లో ఆర్ ఐ తో పాటు ఇంకొక ఉద్యోగిని పట్టుకోవడం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నగదు ఆశిస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు 1064 లేదా […]