Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం….

61 Views

జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న బాల్రెడ్డి కుంభాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్