ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లో యోగా అవేర్నెస్ ప్రోగ్రాం

15 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యోగా అవేర్నెస్ ప్రోగ్రాం

నేడు అంతర్జాతీయ దశాబ్ది ఉత్సవ భాగంగా యోగ అవేర్నెస్ ప్రోగ్రాం మన మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ నందు హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ వారందరికీ అక్కడ యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా ద్వారా ఎలాంటి ప్రశాంతతను పొందవచ్చును ఇలాంటి మానసిక ఆనందాన్ని పొందవచ్చును అనుకున్నారుగాత్మలను ఎలా తొలగించుకోవచ్చును మనకున్న సమస్యలు అన్నిటి నుండి బయటికి యోగా అనేది మనం ప్రతిరోజు ఒక దినచర్య చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం సంపూర్ణంగా ఆనందంగా ఉండడానికి చేయాలి అని చెప్పి యోగ కార్యక్రమం ద్వారా అందరికీ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యోగ ఇన్స్ట్రక్టర్ ఏసుదాకర్ మరియు మేఘన మరియు ఫార్మసిస్ట్ పుష్పాంజలి  మరియు ఆయుష్ డాక్టర్ పద్మజా, డిస్టిక్ ఇన్చార్జి మరియు కిషన్ మరియు ఆశా వర్కర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్