ప్రాంతీయం

భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్

30 Views

మంచిర్యాల జిల్లా, బీమారం మండలం.

భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్.

భీమారం మండల ప్రధానకార్యదర్శి గా మాడెం శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన భీమారం మండల కమిటీలో రెండో సారి మండల ప్రధానకార్యదర్శి గా అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ కి, జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కి,మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ కి, అదే విధంగా నాకు సహకరించిన మండల నాయకులకు బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారంతో పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని అన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్