Breaking News ప్రాంతీయం విద్య

గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి… బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్

141 Views గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం […]

Breaking News ప్రాంతీయం విద్య

రంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు* *నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్*

123 Viewsరాంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్ ఎల్లారెడ్డిపేట నవంబర్ ♥ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య -సంతోషి కుమార్తె ఏంజెల్ జాతీయస్థాయి రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఏంజెల్ రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందించారు. ఏంజెల్ తో పాటు పాఠశాలలో చదువుతున్న పలువురు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

శ్రీ చైతన్య పాఠశాలలో రక్తదాన శిబిరం…

23 Viewsశ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

జాతీయ వాగ్దేవి పురస్కారంకు డా. వాసరవేణి పర్శరాములు ఎంపిక

96 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News విద్య

అయ్య బాబోయ్ కుక్కలు కోతులు

83 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వెళ్లే దారిలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెళ్లే దారి నుండి చౌడాలమ్మ గుడి వరకు కుక్కలు మరియు కోతులతో బెడద ఆ దారి గుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాలంటే ఉదయం ప్రభుత్వ పాఠశాల కు వెళ్లాలన్నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు మరియు సాయంత్రం ఇంటికి చేరాలన్న ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్నారు మండల కేంద్రంలో కుక్కల […]

విద్య

మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలి

551 Views కిచెన్ షెడ్ నిర్మించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ విజన్ ఆంధ్ర ఎల్లారెడ్దిపేట, సెప్టెంబర్ – 02 విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ లో 25 మంది విద్యార్థులు ఉండగా, మరో విద్యా […]

Breaking News విద్య

సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి

70 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని […]

విద్య

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

21 Views సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి […]

Breaking News విద్య

నేడు పాఠశాలలకు సెలవు

154 Viewsభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు Telugu News 24/7

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…

52 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్  మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న […]