ముస్తాబాద్, జూలై 7: బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆద్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124 జయంతి వేడుకలు మండల అధ్యక్షులు సౌల్లక్రాంతి కుమార్ అధ్యక్షతన స్థానిక వివేకానంద విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శులు ఎదునూరి గోపికృష్ణ, బుచ్చేల్లి మహేశ్వరి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, కరెడ్ల మల్లారెడ్డి, మెర్గు అంజా గౌడ్, మీస సంజీవ్, శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు చికోటి మహేష్, జనార్దన్, బాధ నరేష్, మెంగని మహేందర్, కోల కృష్ణ, జిల్లెల్ల మల్లేశం, వరి వెంకటేష్, మీస శంకర్, దీటి సత్యం, పప్పుల శ్రీకాంత్, ఒరగంటి సత్యం, అజయ్, కనకయ్య, రాయం రాజు, బుర్ర శ్రీను, విజయ్, రంజాన్ వెంకటేష్, కట్ల అజయ్, ఆకాష్, సురేష్ గౌడ్, శశి తదితరులు భాజాపా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
