10 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన ఆశంశెట్టి చందు మరియు చింతల మున్న ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది.ఈరోజు వారి నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.
అర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి -జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Viewsఅర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి -జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 2, 3, 18 వార్డులలో గల పోలింగ్ కేంద్రాలను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి సందర్శించారు. ఈ […]
ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
11 Viewsప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకమని, 2వ దశ జనాభా గనన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సాంకేతిక సహాయకులు, ఛార్జ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా […]
పంటల కొనుగోలు ప్రక్రియకు లారీల యజమానులు సహకరించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
10 Viewsపంటల కొనుగోలు ప్రక్రియకు లారీల యజమానులు సహకరించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: జిల్లాలో పత్తి, వరి తదితర పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు లారీల యజమానులు, జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పంటల కొనుగోలు కేంద్రాల నుంచి పంటలను తరలించే రవాణా ప్రక్రియలో, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచడం, […]
అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
10 Views*అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* తెలుగు న్యూస్ మంచిర్యాల: *సింగరేణి కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 34 శాతం వాటాను ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ […]
హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న లారీ డ్రైవర్ అరెస్ట్
9 Views*హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న లారీ డ్రైవర్ అరెస్ట్* తెలుగు న్యూస్ రామగుండం పోలీస్ కమీషనరేట్: లారీతో పోలీస్ కానిస్టేబుల్ అంజిబాబును ఢీకొట్టి,ఆయన మృతికి కారణమై ప్రమాదం అనంతరం పరారైన నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. *నిందితుడు వివరాలు* మధు కంధన్ (43 సంవత్సరాలు) తండ్రి: కంధన్ నివాసం:ఇంటి నంబర్ 14/19-A, తిట్టకాడు, ఎడప్పాడి,సేలం జిల్లా,తమిళనాడు. *స్వాధీనం చేసుకున్నవి:* – ప్రమాదానికి కారణమైన లారీ నంబర్ TN-52-AF-6388 – లారీకి సంబంధించిన […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
7 Views*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు* తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ , మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్ , అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్ హాజరై బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు […]
పెద్దపల్లి పరిధిలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం
16 Viewsతెలుగు న్యూస్ పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనరేట్: *ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం* పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజ రక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న […]
సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్
14 Views*సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్* తెలుగు న్యూస్ మంచిర్యాల: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 62 వేల ఉద్యోగాలు తగ్గాయి – మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ హయాంలో కొత్త గనులు రాలేదు.. వేలంలో పాల్గొనడాన్ని సమర్థించిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు మంచిర్యాల జిల్లా లో కొత్త మైన్ రావడానికి సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించా హైదరాబాద్: సింగరేణి సంస్థ, కొత్త బొగ్గు గనుల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ […]
నకిలీ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ.. బాధ్యులపై చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
19 Views*నకిలీ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ.. బాధ్యులపై చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి* *క్లెయిమ్ల పరిశీలన అధికారుల బాధ్యత.. సిఫార్సుల పేరుతో వార్తలకు అతిశయోక్తులు వద్దు* తెలుగు న్యూస్ హైదరాబాద్: కార్మిక శాఖ సంక్షేమ పథకాల కింద పరిహారం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ మరణ ధ్రువపత్రాలు సమర్పించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. విచారణ నివేదిక ఒకటి నుంచి […]









