141 Views గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం […]
Breaking News
ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్
130 Views ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]
ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత
42 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీ ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
22 Views ముస్తాబాద్, నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు నాయకుడు లేక అధికారులచే నత్త నడకన సాగిపోయింది.. బంధనకల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చిగురు నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైచిలుకు బంధనకల్ గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడి ప్రజలకు చెరువలో సేవలు అందిస్తూ నేనున్నానని భరోసా కల్పిస్తున్న తరుణంలో నాగ్రామంలో నాప్రజలకు సేవలందించే శుభసూచకం ఉందన్నారు. […]
బీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం
10 Viewsబీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం. కాంగ్రెస్ బిజెపిలకు బీసీలపై సిద్ధ శుద్ధి లేదా ?. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి. – బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్ మంచిర్యాల జిల్లా. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేసి కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎట్టి […]
అవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి..
23 Viewsఅవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు..
55 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు
15 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]










