ఎల్లారెడ్డిపేట మండలంలోని
అల్మాస్పూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్దోగం కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.