మంచిర్యాల జిల్లా.
ఈరోజు యోగ దశాబ్ది ఉత్సవ భాగంగా మన మంచిర్యాల జిల్లాలోని నాగపూర్ గ్రామం నందు ఇంటింటికి వెళ్లి యోగా యొక్క గొప్పతనాన్ని యోగా వలన మనకు కలిగే ప్రయోజనాలను యోగా అంటే ఏమిటి యోగ అనేది అందరికీ అవసరం యోగా ద్వారా మనమందరం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలం అని యోగా ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా ద్వారా మనకు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఒక మంచి మనిషినిగా తీర్చిదిద్దడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి అందరం యోగా చేసుకుందాం యోగ ద్వారా మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుదాం యోగ అనేది ఒక పూర్తి సంపూర్ణమైన ఆనందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందని అందరికీ ఇంటింటికి వెళ్లి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యోగా ఇన్స్పెక్టర్ ఏసుదాకర్ మరియు మేఘన కిషన్ పాల్గొనడం జరిగింది.
