ప్రాంతీయం

ఖర్గే ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రివర్యులు

13 Views

మంచిర్యాల జిల్లా.

ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్  మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్