ప్రాంతీయం

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపు చూసిన

12 Views

మంచిర్యాల జిల్లా.

ఈరోజు ఉదయం నుండి తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షం సూచన మరియు ఉరుములు, మెరుపులు, ఈదులు గాలులు తో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది.

మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సూర్యాపేట్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం వానలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది దీనికి సంబంధించి ఈ జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్