55 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]
ఆధ్యాత్మికం
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు
15 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]
నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
53 Views నేడు ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో సాయంత్రం 6 గంటల నుండి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, సభ్యులు అల్లం శ్రీకాంత్ తెలిపారు..ఇట్టి కార్యక్రమంలో రాధాకృష్ణ వేషాదారణలతో పిల్లలను తీసుకువచ్చి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఒగ్గు బాలరాజ్ యాదవ్ మానేరు తెలంగాణ న్యూస్
మహా అన్నదాన కార్యక్రమం..
61 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 05) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రజలు,భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాయల్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కొమ్మెర రాజు తిమ్మాపూర్
జ్ఞాన దీప్ హైస్కూల్లో ఘనంగా గణనాధునికి పూజలు
88 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞాన దీప్ హైస్కూల్లో గురువారం రోజున గణనాథునికి జ్ఞాన దీప్ మహిళ ఉపాధ్యాయులచే రాచర్ల బొప్పాపూర్ మహిళలచే కుంకుమ పూజలు పూజారి రాము శర్మ చే నిర్వహించారు పూజ అనంతరం మహిళలందరికీ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి గణనాధునికి వేదమంత్రాలు అష్టోత్తరాలతో ఘనంగా పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వరుస కృష్ణా హరి రాచర్ల బొప్పాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ గీతాంజలి […]
అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అన్నదానం
142 Views ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండులో అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా ఎల్లారెడ్డిపేట అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాదం స్థానిక కొత్త బస్టాండులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులకు అన్నదానం శ్రీ రామోజీ శేఖర్ సహకారంతో చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చకిలం మధు, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు దేవరాజు, శ్రీను గురు స్వామి, […]
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….
60 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]






