ప్రకటనలు

పాములపర్తి విద్యానగర్ కాలనీ పదోవ వార్డులో శ్రమదాన కార్యక్రమం 

112 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీ పదోవ వార్డులో శ్రమదాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా, మర్కుక్, డిసెంబర్ 28, (తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో 10వ వార్డు లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్ వచ్చారు ఈ సందర్భంగా బాలకిషన్, మాట్లాడుతూ ప్రతి ఆదివారం స్వచ్ఛ పాములపర్తి గ్రామ పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం చేసుకోవడం,చాలా మంచిది, యువత ముందుకు రావడం వల్లే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్

130 Views  ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్  ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్  మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు  భారీ మెజారిటీతో గెలిపించాలని  సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత

42 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం  మేజర్ గ్రామపంచాయతీ  ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని  నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు  నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు వ్యవసాయం

అవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి..

23 Viewsఅవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి   తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా  గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు..

55 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు     -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి    ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు

15 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…

51 Viewsబాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…   Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి   వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ […]