Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత పై మండల మహిళ మోర్చా పోలీసులకు ఫిర్యాదు

64 Views

భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు
ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత సురేపల్లి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా తరపున  పోలీసులకు ఫిర్యాదు అయ్యారు
దేశద్రోహిలా పోస్టులు పెట్టడం బాధ్యత రహిత్యాత్యానికి సంకేతమన్నారు పోస్ట్ పెట్టిన సూరపల్లి సుజాతని  తక్షణమే తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వైజర్ బోర్డు నుంచి తొలగించి ప్రొఫెసర్ విధులనుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుచున్నాము
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా మండల్ అధ్యక్షులు దాసరి పూర్ణిమ జిల్లా కార్యదర్శి స్రవంతి జనగామ తేజశ్రీ ఇలెందుల సుజాత కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్