మంచిర్యాల జిల్లా.
నేడు 12: 19 నిమిషాలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సెక్రెటరీ తోకల సురేష్ యాదవ్.
