Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

86 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ హరి మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మందాటి రాము తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్