ప్రాంతీయం

నస్పూర్ అంగన్వాడి కేంద్రంలో యోగ కార్యక్రమం.

13 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ అంగన్వాడి కేంద్రంలో యోగ కార్యక్రమం. ఈరోజు అంతర్జాతీయ యోగా దశబ్ది ఉత్సవ సందర్భంగా నస్పూర్ లోని అంగన్వాడీ కేంద్రం దగ్గర అంగన్వాడి టీచర్స్ కు మరియు ఆశాస్సుకు మరియు అంగన్వాడి కేంద్రంలోని చుట్టుపక్కల ప్రజలకు అందరిని పిలిచి వారికి యోగా యొక్క విశిష్టతను యోగా వలన మనము సమస్యలను రాకుండా ఉండడానికి ఎలాంటి యోగ ఆసనాలు మరియు యోగా ప్రాణయము. ధ్యానం చేసి యోగ ద్వారా మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చు […]

ప్రాంతీయం

ప్రశాంత్ అక్రమ అరెస్టును ఖండించిన జాగృతి నాయకులు

12 Viewsమంచిర్యాల జిల్లా. ప్రశాంత్ అక్రమ అరెస్టును ఖండించిన జాగృతి నాయకులు. తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణను సాధించిన ధీరుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన రైతు బాంధవుడుకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా కెసిఆర్ కి సిపి ఘోష్ కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీస్ ఇచ్చినందుకు భారతీయ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్క ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భంగా ధర్నాను విచ్చిన్నం చేయాలని, […]

ప్రాంతీయం

మంచిర్యాల లొ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం

53 Viewsమంచిర్యాల జిల్లా. నేడు హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు, మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాంపై మరియు 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినది దాడుల ను ఖండించడం జరిగినది. రాజారాంకు ఎలాంటి హాని తలపెట్టిన […]

ప్రాంతీయం

అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగ వాక్ కార్యక్రమం

19 Viewsమంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగ వాక్ కార్యక్రమం అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగాలో భాగంగా యోగ వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు ఆశ వర్కర్స్ 30 మంది చే మరియు యోగా ఇన్స్పెక్టర్స్ డాక్టర్స్ యోగ కార్యక్రమ లో పాల్గొనడం జరిగింది వాకింగ్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు మరియు ప్రకృతితో అనుసంధానం కావచ్చు మరియు ఆరోగ్య సమస్యలను […]

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేత

21 Viewsమంచిర్యాల జిల్లా: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మండలానికి చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక ఎంపీడీవో, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Breaking News

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం

16 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా. స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]

ప్రాంతీయం

యోగ డైట్ పై అవగాహన కార్యక్రమం

45 Viewsమంచిర్యాల జిల్లా. యోగ డైట్ పై అవగాహన కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా … ఈరోజు యోగ డైట్ పౌష్టికాహారం కార్యక్రమాన్ని కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో చేయడం జరిగింది. నిత్య జీవితంలో ఆరోగ్యంగా ,ఫిట్ గా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి,యోగ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పిల్లలకు,గ్రామ ప్రజలకు,పంచాయతీ పెద్దలకు తెలియచేయడం జరిగింది. రోజు యోగ డైట్ తీసుకోవడం వల్ల శారీరక, మానసిక సమతుల్యత ఎలా […]

ప్రాంతీయం

అంతర్జాతీయ యోగా ఉత్సవాలు

17 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సావ పురస్కరించుకొని నస్పూర్ డిస్పెన్సరీ హాస్పిటల్ లో ఆశా వర్కర్స్ మరియు అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ డైట్ ఏ విధంగా తీసుకోవలెను ఏ విధమైన ఆహార నియమాలు పాటించినట్లైతే వాటి ద్వారా మనం అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు మరియు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనం మన ఆలోచనలు మరియు శారీరకంలో మరియు మనం పని చేసే తీర్లలో కూడా అనేక రకాలైన బాహుద్వేహాలకుగురి అవుతూ […]

ప్రాంతీయం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* పోలీస్ అధికారులు‌, సిబ్బందికి మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా , ఐపీఎస్. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ […]

ప్రాంతీయం

ప్రమాదవశాత్తు 90, వేల రూపాయల ఆవు షార్ట్ సర్క్యూట్ తో మృతి

118 Viewsప్రమాదవశాత్తు 90, వేల రూపాయల ఆవు షార్ట్ సర్క్యూట్ తో మృతి మార్కుక్ జూన్ 01 విద్యుత్ ఘాతం తో ఆవు మృతి చెందిన ఘటన మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన చిగురుపల్లి ప్రవీణ్,తన ఆవును రోజు మాదిరిగానే పొలంలో మేపుతున్న సమయంలో,ప్రమాదవశాత్తు ఆవు ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేస్తుండడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందడం జరిగింది. దీనిపై ఆవు యజమాని చిగురుపల్లి ప్రవీణ్, విద్యుత్ శాఖ అధికారులు, స్పందించి,90 వేల రూపాయల ఆవును […]