మంచిర్యాల జిల్లా.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ కు మంచిర్యాల నియోజకవర్గం నుండి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
