35 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ఈనెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి సీఎంకప్పు ఆటలలో కబడ్డీ ఉమెన్ ఓపెన్ కేటగిరిలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ జట్టు మొదటి స్థానంలో గణనీయంగా నిలిచింది. దీనిలో భాగంగా బంధనకల్ విద్యార్థిని హృతిక ప్రియదర్శిని రాష్ట్రస్థాయి కబడ్డీలో పాల్గొనుటకు ఎంపిక కావడంతో ఈ పోటీలు నారాయణపేట జిల్లాలో 20తేదీ నుండి 23వరకు జరగనున్నాయి ఈ పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ వ్యాయామ […]
క్రీడలు
గొల్లపల్లి లో సంక్రాంతి క్రికెట్ సంబరాలు..
141 Views(తిమ్మాపూర్ జనవరి 14) సంక్రాంతి పండుగ సందర్భంగా తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలో క్రీడా ఫోటీలు నిర్వహించారు.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నాలుగు టీములుగా ఏర్పడి ఉత్సాహంగా క్రికెట్ ఆడరు, మొదటి మ్యాచ్లో గెలిచిన జట్టు,రెండో మ్యాచ్లో గెలిచిన జట్టు పైనల్లో పోటీ పడగా హోరాహోరిగా సాగిన పైనల్ మ్యాచ్ లో కర్ర మణికంఠ టీం విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు, ఓడిన జట్టుకు […]
జాతీయ స్థాయి క్రీడలో గెలుపొందిన తాడూరి అశ్రుత కు సన్మానం
76 Viewsజాతీయ స్థాయి క్రీడలో గెలుపొందిన తాడూరి అశ్రుత కు సన్మానం గజ్వేల్ నియోజకవర్గం ,ఆగస్టు 30 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాడూరి వెంకటేష్, పావని దంపతుల కుమార్తె తాడూరి అశ్రుత, జాతీయస్థాయి క్రీడాలో గెలుపొందిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని జె హెచ్ ఆర్ మదర్స్ హైస్కూల్లో జాతీయస్థాయి క్రీడలో పాల్గొన్న తాడూరి అశ్రుత కు క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ ఏం ఎన్ ఎస్. కే. […]
ముగిసిన ఎర్రవల్లి ,గజ్వేల్ మధ్య ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్
95 Viewsముగిసిన ఎర్రవల్లి ,గజ్వేల్ మధ్య ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గత 25 రోజులుగా ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ఎర్రవల్లి & గజ్వేల్ మధ్య ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. ఈ మ్యాచ్ లో గజ్వేల్ జట్టు విజేతగా , ఎర్రవల్లి జట్టు రన్నరప్ గా నిలిచాయి. విజేతలకు మొదటి బహుమతి 11 వేల రూపాయలు […]
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం !
73 Viewsక్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ! సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు ఎంపిపి పాండు గౌడ్,జెడ్ పి టి సి మంగమ్మ రామచంద్రం,ఎంపీటీసీ. ధనలక్ష్మి కృష్ణ, ప్యాక్స్ వైస్ చైర్మన్ కమ్మరి బాలరాజు,బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు పాములపర్తి కరుణాకర్, మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ.. ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ […]
ఎర్రవల్లి / మర్కుక్ మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్
107 Viewsఎర్రవల్లి / మర్కుక్ మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 23) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గత 15 రోజులుగా ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఎర్రవల్లి / మర్కుక్ మధ్య ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది.మర్కుక్ జట్టు విజేతగా, ఎర్రవల్లి జట్టు రన్నరప్ గా నిలిచాయి.అనంతరం విజేతలకు మొదటి బహుమతి 11 వేల రూపాయలు లెజెండ్ యూత్ […]
ఎర్రవల్లి లో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు
104 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి గ్రామ స్పోర్ట్స్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు.ఈ టోర్నమెంటు గత వారం రోజుల నుండి కొనసాగుతోంది.బుధవారం రోజు వరదరాజ్ పూర్,చేబర్తి జట్లు తలపడ్డాయి.ఇందులో వరదరాజ్ పూర్ 10 ఓవర్ల లో 52 పరుగులు చేయగా, చేబర్తి జట్టు 06 ఓవర్ల లో 53 పరుగులు చేసి విజయం సాధించారు.ఈ సందర్భంగా ఎర్రవల్లి స్పోర్ట్స్ కమిటీ […]
యువత క్రీడలవైపు ఆసక్తి పెంచాలి చిగురి వెంకన్న…
127 Viewsముస్తాబాద్, జూన్13 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా యువతకు క్రీడా స్ఫూర్తిని నింపడానికి, వారిలోని క్రీడా ఆసక్తిని పెంపొందించడానికి కొండాపూర్, రాంరెడ్డి పల్లే గ్రామాల మధ్య క్రికెట్ పోటీ (టోర్నమెంట్) డా. చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మరియు వారి సోదరుడు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో 10.06.2024 నుండి 13.06.2024 వరకు నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ దాత అయిన డా.చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మాట్లాడుతూ, […]
క్రీడలు మానసిక ఉల్లాసమే కాక శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయి
208 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 10 మర్కుక్ క్రీడలు మానసిక ఉల్లాసమే కాక శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయి -ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు క్రీడలు మానసిక ఉల్లాసమే కాకుండా శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయని మర్కుక్ మండల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు అన్నారు. ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉమ్మడి జగదేవపూర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు జెర్సీని అందించారు. […]










