మంచిర్యాల జిల్లా.
భీమారం బీజేపి ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ఈరోజు భీమారం మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో భారతీయ జన సంఘ వ్యవస్థాపకులు కీర్తి శేషులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్, కార్యదర్శి తాటి సమ్మగౌడ్, శెక్తికేంద్రం ఇంచార్జీ కొమ్ము కుమార్ యాదవ్, ఓ బి సి నాయకులు ఆవిడపు సురేష్, పాల్గొన్నారు.
