Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్

130 Views  ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్  ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్  మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు  భారీ మెజారిటీతో గెలిపించాలని  సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత

42 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం  మేజర్ గ్రామపంచాయతీ  ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని  నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు  నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం రాజకీయం

రెడ్డి సంఘం అధ్యక్షుడిని  అరెస్టు చేసిన పోలీసులు….

18 Views రెడ్డి సంఘం అధ్యక్షుడిని  అరెస్టు చేసిన పోలీసులు   . కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… జీఎస్టీ తగ్గింపు హర్షణీయం..

108 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో  స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు  పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ  ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  మోడీ చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు  దేశంలోని అనేక […]

Breaking News రాజకీయం

సిరిసిల్లలో బి ఆర్ ఎస్ నేతల ఆందోళన.

61 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించడం తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు తో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలోసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. రోడ్డు ఫై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]

ప్రాంతీయం రాజకీయం

ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక

402 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

85 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం….

114 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం…

37 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]