Breaking News

జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు

35 Viewsమంచిర్యాల జిల్లా. జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ ఇంటర్నేషనల్ యోగ డే సెలబ్రేషన్స్ ఈరోజు అత్యంత వైభవంగా దేవాపూర్ గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామపంచాయతీ యొక్క సెక్రటరీ కవిత మరియు ఫార్మసిస్టు రమాదేవి మరియు పోలీస్ ఆఫీసర్స్, పంచాయతీ యొక్క స్టాఫ్. యోగ ఇన్స్పెక్టర్.జి గీత దేవి. పి నాగార్జున. గ్రామ ప్రజలు మరియు యోగ స్టూడెంట్స్. అధిక […]

Breaking News

మంచిర్యాలలో తోటి మెకానిక్ కి ఆర్థిక సహాయం

46 Viewsమంచిర్యాల జిల్లా. కోటి మెకానిక్ కు ఆర్థిక సాయం చేసిన మన మంచిర్యాల టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ మరియు కార్యవర్గం. తోటి మెకానిక్ కి ఆర్థిక సహాయం మన మంచిర్యాల పట్టణం కి చెందిన మెకానిక్ సోదరుడు మిత్ర మెకానిక్ సాగర్ కు ఆక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసినదే అతని హాస్పిటల్ ఆపరేషన్ కు 5లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మన మెకానికుల నుండి ఎంతో కొంత ఆర్థిక సాయం […]

Breaking News

యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి

8 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి ఎన్నో ఒత్తిళ్లకు యోగాతో ఉపశమనం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, యోగాతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు అని రామగుండం పోలీస్ కమిషనర్ గారు తెలియజేశారు. ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం […]

Breaking News

మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్

8 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్. 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ లో భాగంగా “యోగ తో మీ జీవితాన్ని మార్చుకోండి. అనే నినాదంతో ఈరోజు ఉదయం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి  ఆధ్వర్యంలో యోగ వేడుకలు నిర్వహించిడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ గురువులు, యోగ […]

Breaking News

పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి

7 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్., వార్షిక తనిఖీల్లో భాగంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ తనిఖీ. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలని,పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను రామగుండం […]

ప్రాంతీయం

పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

13 Viewsపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వీరారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు పాపని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల ముఖంలో సంతోషం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు శాతం రాము, తదితరులు పాల్గొన్నారు

Breaking News

నస్పూర్ గ్రామం నందు ఇంటింటికి యోగా కార్యక్రమం

8 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ ఉత్సవం సందర్భంగా మన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు ఇంటింటికి యోగా సమాచారాన్ని అందజేయడం జరిగింది జూన్ 21 యోగ డే సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మీరు యోగ డే లో అందరూ పాల్గొనాలి మనమందరం యోగా చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. అందుకు మీరందరూ కూడా తప్పకుండా యోగా చేయండి యోగ చేపించండి యోగ తెలియజేయండి యోగాను విస్తృతపరచండి యోగాను మనమందరం కలిసి విస్తృత […]

Breaking News

లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం

7 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమం ఏర్పాటుచేసి గంజాయి మత్తు పదార్థాల అలవాట్లపై అవగాహన, దొంగతనాలు, చైన్స్ స్నాచింగ్ ల […]

Breaking News

మంత్రి బాధ్యతలు స్వీకరించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

7 Viewsమంచిర్యాల జిల్లా. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం  18 జూన్ 2025 మంత్రి బాధ్యతలు స్వీకరించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, ఈరోజు కుటుంబ సమేతంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన మినిస్టర్ ఛాంబర్ నం. 20, […]

Breaking News

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

6 Viewsమంచిర్యాల జిల్లా. పదవి బాధ్యతలు స్వీకరించిన  గడ్డం వివేక్ వెంకటస్వామి కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి. హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నందు నేడు నూతనంగా తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, కార్మిక, ఉపాధి కల్పనాల మరియు ఫ్యాక్టరీస్ శాఖ మాత్యులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి  పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారి ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి […]