Breaking News

బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు

6 Viewsబీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తాలో మాజీ ప్రధాని బిసి రిజర్వేషన్ల ప్రధాత అయిన వీపీ సింగ్ జన్మదిన వేడుకలను బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జేఏసీ నాయకులు పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు […]

Breaking News

ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది – బి జె పి

4 Viewsమంచిర్యాల జిల్లా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ. 1975 లో అప్పటి ప్రధాన మంత్రి  ఇందిరాగాంధీ  విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా ఆవిర్భవిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో చేపట్టిన ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ […]

ప్రాంతీయం రాజకీయం

ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక

374 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]

Breaking News

మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన

6 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందిద్దాం : రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహనా. గంజాయి, డ్రగ్స్ నిర్ములన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని ఒక మంచి ఉదేశ్యంతో మత్తుపదార్థాల నిర్ములన వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో అవగాహనా కార్యక్రమాలు […]

Breaking News

మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు

7 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు కృషిచేయాలి: గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్. మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ సూచించారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind & […]

Breaking News

భీమారంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళి

16 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమవరం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన భీమారం మండలం బిజెపి కార్యకర్తలు. భీమారం ఈరోజు శ్యామ ప్రసాద్ ముఖర్జీ  బలిదాన్ దివాస్ సందర్భంగా భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,  చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల […]

Breaking News

ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ

7 Viewsమంచిర్యాల జిల్లా. ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ. పండగల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ. హజీపూర్ మండల ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎన్నొ ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఇంటి కల సాకారం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్ […]

Breaking News

గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

4 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు: గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ వింగ్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ నగర్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ […]

Breaking News

యోగా టీచర్ నటీశ్వర్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో యోగా కార్యక్రమం

9 Viewsమంచిర్యాల జిల్లా. యోగా టీచర్ నటీశ్వర్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో యోగా కార్యక్రమం. ఈరోజు మంచిర్యాల పట్టణం ఇందిరానగర్ అంగన్వాడి స్కూల్లో న్యాయవాది యోగా మాస్టర్ కొట్టే నటేశ్వర్ ఆధ్వర్యంలో యోగ నిర్వహించడం జరిగింది. అంగన్వాడి స్కూల్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగ గురించి తెలుపుతూ యోగ చేయడం ద్వారా మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఇందిరానగర్ అంగన్వాడి టీచర్స్ ఎ డబల్యు […]

Breaking News

జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు

34 Viewsమంచిర్యాల జిల్లా. జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ ఇంటర్నేషనల్ యోగ డే సెలబ్రేషన్స్ ఈరోజు అత్యంత వైభవంగా దేవాపూర్ గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామపంచాయతీ యొక్క సెక్రటరీ కవిత మరియు ఫార్మసిస్టు రమాదేవి మరియు పోలీస్ ఆఫీసర్స్, పంచాయతీ యొక్క స్టాఫ్. యోగ ఇన్స్పెక్టర్.జి గీత దేవి. పి నాగార్జున. గ్రామ ప్రజలు మరియు యోగ స్టూడెంట్స్. అధిక […]