Breaking News

ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ

11 Views

మంచిర్యాల జిల్లా.

ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ.

జులై 3న ప్రపంచ మెకానిక్ డే పురస్కరించుకొని మంచిర్యాల టూవీలర్ మెకానిక్ అండ్ వర్కర్స్ సొసైటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది.మంచిర్యాల యూనియన్ మున్సిపల్ కార్పొరేషన్  అధ్యక్షులుగా తూముల నరేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు  నీ మెకానిక్ లందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులు కర్ణ కంటి రవీందర్ తెలిపారు. మెకానిక్ల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. మెకానికులను అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్