Breaking News

మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్

9 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్.

11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ లో భాగంగా “యోగ తో మీ జీవితాన్ని మార్చుకోండి. అనే నినాదంతో ఈరోజు ఉదయం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి  ఆధ్వర్యంలో యోగ వేడుకలు నిర్వహించిడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ గురువులు, యోగ సాధకులు, పుర ప్రముఖులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అనంతరం యోగా గురువులను రఘునాథ్ సన్మానించడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్