Breaking News

మంచిర్యాలలో తోటి మెకానిక్ కి ఆర్థిక సహాయం

66 Views

మంచిర్యాల జిల్లా.

కోటి మెకానిక్ కు ఆర్థిక సాయం చేసిన మన మంచిర్యాల టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ మరియు కార్యవర్గం.

తోటి మెకానిక్ కి ఆర్థిక సహాయం
మన మంచిర్యాల పట్టణం కి చెందిన మెకానిక్ సోదరుడు మిత్ర మెకానిక్ సాగర్ కు ఆక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసినదే అతని హాస్పిటల్ ఆపరేషన్ కు 5లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మన మెకానికుల నుండి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయగలరు అని మన తోటి మెకానిక్ తిరుపతి (శ్రీమిత్ర).. యూనియన్ సభ్యుడు అడగడం జరిగింది. మానవతా దృక్పథంతో మన మెకానిక్ సభ్యులు స్పందించి వారి షాప్ కి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని 6300/-రూపాయలు అతనికి అందించడం జరిగింది. ఎలాంటి ఆపద వచ్చిన మెకానిక్ లకు కలిసి కట్టుగా అండగా యూనియన్ ఉంటుంది అని అధ్యక్షులు కర్ణకంటి రవీందర్ తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చారి, పుట్ట రాజకుమార్. కార్యదర్శి రామగిరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చారీ, కార్యదర్శి మల్క ప్రతాప్, శ్రీనాథ్ గౌడ్, చందు,గౌరవ సలహా దారులు సుధాకర్,తిరుపతి మెకానిక్ సోదరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్