Breaking News

నస్పూర్ గ్రామం నందు ఇంటింటికి యోగా కార్యక్రమం

9 Views

మంచిర్యాల జిల్లా.

ఈరోజు అంతర్జాతీయ ఉత్సవం సందర్భంగా మన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు ఇంటింటికి యోగా సమాచారాన్ని అందజేయడం జరిగింది జూన్ 21 యోగ డే సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మీరు యోగ డే లో అందరూ పాల్గొనాలి మనమందరం యోగా చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. అందుకు మీరందరూ కూడా తప్పకుండా యోగా చేయండి యోగ చేపించండి యోగ తెలియజేయండి యోగాను విస్తృతపరచండి యోగాను మనమందరం కలిసి విస్తృత పరుచుకుంటూ ఆరోగ్యంగా సంపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడుపుదాం అని యోగాను అందరికీ మా వంతుగా ఆయుష్ యోగ ఇన్స్పెక్టర్గా ఏ సుధాకర్ మరియు మేఘన ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పద్మజ ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరగబోయే జూన్ 21 కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని తెలియజేయడం జరిగింది. గతం మే నెల 27వ తేదీ నుండి జూన్ 20 వరకు నేటితో సమాచారాన్ని అందరికీ నస్పూర్ గ్రామం మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రామం నందు యోగా కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని ఇంటింటికి అందరికీ తెలియజేయడం మా వంతుగా ఎంతో సంతోషంగా యోగా టీచర్లుగా హ్యాపీగా ఆనందంగా ఉంది అందరూ యోగ నేర్చుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరు యోగా చేద్దాం అంటూ యోగా గా విస్తృతపరుస్తూ నేటి భవిష్యత్ తరానికి యోగాను ఒక మంచి నైపుణ్యం గల వ్యక్తులుగా నేటి భవిష్యత్తును తీర్చిదిద్ద వ్యక్తులుగా ఉండాలంటే ముందుగానే యోగాలు చేసే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని జీవితాన్ని తయారు చేసుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది నీటి భవిష్యత్ భావితరాల యువతకు అని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా యోగాను మా వంతుగా మేము సమాచారాన్ని అందరికీ అందించడంలో మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఈ విధంగా యోగ అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో అందరూ యోగ చేసి ఆరోగ్యంగా సంపూర్ణమైన సంతోషాన్ని మంచి జీవన విధానాన్ని  ఉండాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా మేము గత 25 నుండి జూన్ 20 వరకు యోగాను అందరికీ తెలియజేస్తున్నాను.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్