Breaking News

జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు

35 Views

మంచిర్యాల జిల్లా.

జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు.

అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ ఇంటర్నేషనల్ యోగ డే సెలబ్రేషన్స్ ఈరోజు అత్యంత వైభవంగా దేవాపూర్ గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామపంచాయతీ యొక్క సెక్రటరీ కవిత మరియు ఫార్మసిస్టు రమాదేవి మరియు పోలీస్ ఆఫీసర్స్, పంచాయతీ యొక్క స్టాఫ్. యోగ ఇన్స్పెక్టర్.జి గీత దేవి. పి నాగార్జున. గ్రామ ప్రజలు మరియు యోగ స్టూడెంట్స్. అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగ టోర్నమెంట్లో విన్ అయిన వారికి మెడల్స్ మరియు పార్టిసిపేషన్ సర్కెటు అందజేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్