మంచిర్యాల జిల్లా.
పదవి బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామి కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నందు నేడు నూతనంగా తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, కార్మిక, ఉపాధి కల్పనాల మరియు ఫ్యాక్టరీస్ శాఖ మాత్యులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారి ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
