ప్రాంతీయం రాజకీయం

ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక

374 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన సంఘ అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ చారి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యునికి నా యొక్క ధన్యవాదాలు నాపై కొట్టిన నమ్మకాన్ని వమ్ము చేస్తూ మీ అందరి సలహాలతో సంఘం ఉనికిని ముందుకు తీసుకెళ్తారని సంఘ కట్టుబాట్లకు నిలబడి ఉంటారని ప్రతి ఒక్కరికి నన్ను ఎన్నుకున్నందుకు పేరుపేరునా ధన్యవాదాలు అని సంఘ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాచర్ల స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7