మంచిర్యాల జిల్లా.
బిజెపి నూతన అధ్యక్షుడు రామ్ చందర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు రఘునాథ్.
నభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్. రాంచందర్ రావు ని ఈరోజు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి హైదరాబాద్ లో వారి నివాసంలో కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
