ప్రాంతీయం

వచ్చేసింది సరికొత్త షాపు.. నూతన గృహములు, వాహనముల దేవతల పూజలకై సామాగ్రి…

154 Viewsముస్తాబాద్, జూన్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంవద్ద నూతన షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు మాట్లాడుతూ గృహప్రవేశములకు, నూతన వాహనములు, ఎల్లమ్మ, దుర్గమ్మ, దేవమ్మ, బాలమ్మ, పోచమ్మ తదితర హోమములకు గాను ప్రత్యేకంగా అన్ని విధాల పూజా సామాగ్రి లభించునని ఆఫర్ లు కూడా పెడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా నూతన వాహనములకు నిమ్మకాయలు, జీడిగింజలు, గవ్వలు, మూలికలు, పచ్చిమిరపకాయలతో తయారీగా అన్ని […]

Breaking News

భీమారం మన్ కి బాత్ వీక్షిస్తున్న బీజేపి నాయకులు

17 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమారం మన్ కి బాత్ వీక్షిస్తున్న బీజేపి నాయకులు. భీమారం మండల్ 130 బూత్ ఆరెపెల్లి గ్రామం లో మండల ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ , ఇంటి వద్ద టీవీ లో ప్రధానమంత్రి మోది మన్ కిబాత్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ తో  కలిసి ముఖ్యఅతిథి మార్త కుమార్  మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్, బీజేపి సీనియర్ నాయకులు దుర్గం బాలయ్య, తో […]

Breaking News

భీమారం బీజేపి ఆధ్వర్యంలో వికసిత భారత్ మోధి 11సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమం

27 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం బీజేపి ఆధ్వర్యంలో వికసిత భారత్ మోధి 11సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమం. ఈరోజు భీమారం *బీజేపి మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్* అధ్యక్షతన వికసిత్ భారత్ మోది 11 ఏళ్ళ సుపరి పాలన, మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపర్తి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూర్ నియోజకవర్గం కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆలం బాపు రావడం జరిగింది […]

Breaking News

రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా కు ఉత్కృష్ట సేవా పతకం

5 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా కు ఉత్కృష్ట సేవా పతకం పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉత్కృష్ట సేవా పతకానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా గారు ఎంపికైనారు. 2009 ఐపిఎస్., బ్యాచ్ కి చెందిన సీపీ  వివిధ హోదాలలో సుదీర్ఘకాలం వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు గాను ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ […]

Breaking News

24/7 నిరంతరం అప్రమత్తంగా వుండాలి – సి పి

7 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* 24/7 నిరంతరం అప్రమత్తంగా వుండాలి. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు. కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్. శాంతి భద్రతల,నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం 24*7 నిరంతరం అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS పోలీస్‌ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ […]

Breaking News

ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ రెడ్డి.

299 Viewsఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ ఐ గా కే.రాహుల్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఎస్ ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ ఐ గా బదిలీ కాగా ట్రైనీ ఎస్ ఐ గా ఉన్న రాహుల్ రెడ్డి నీ ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ గా నియమిస్తూ జిల్లా ఎస్పీ గీతే మహేష్ బాబా సాహెబ్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎస్ ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ […]

Breaking News

అత్యాచార కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా రూ2000

18 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అత్యాచార కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా రూ.2000/-. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ :20-02-2019 రోజున గోదావరిఖని శివాజీ నగర్ కి చెందిన ఫిర్యాదు దారులు తన పెద్ద కూతురు పుట్టిన అప్పటినుండి మతి స్థిమితం సరిగా ఉండక ఇంట్లోనే ఉండేది అట్టి అమ్మాయిని మా వాడగు చెందిన ఆకుల గట్టయ్య, 58yrs, కాపు, శివాజి […]

ప్రాంతీయం

కలెక్టర్ ను కలిసి సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

12 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అంశాలపై వివరించిఅభివృద్ధి కార్యక్రమాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జలరాజు, […]

ప్రాంతీయం

కలెక్టర్ ను కలిసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు…

5 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం సందర్భంగా వారిని సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో సమయతమి గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ […]

Breaking News

జైపూర్ లోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసిన మంత్రి

6 Viewsమంచిర్యాల జిల్లా : జైపూర్ లోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసిన మంత్రి. మందమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్వర్గీయ అసోసియేట్ ప్రొఫెసర్ జి లింగయ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నోటుబుక్కులు,  పెన్నులు ఇతర విద్యా సామాగ్రి పంపిణీకి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి. మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో 14 మంది డిపెండెంట్ల కు […]