మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం.
భీమవరం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన భీమారం మండలం బిజెపి కార్యకర్తలు.
భీమారం ఈరోజు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అధ్యక్షతన మండల కేంద్రంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్, మండల కార్యదర్శి తాటి సమ్మగౌడ్, మండల నాయకులు గాలిపెల్లి నాగభూషణం, ఆవిడపు సురేష్,శెక్తికేంద్రం ఇంచార్జీ లు కొమ్ము కుమార్ యాదవ్, ఎల్పుల సతీష్, తదితరులు పాల్గొన్నారు.
