Breaking News

బెల్లంపల్లి మైనారిటీ గురుకులలో యోగపై అవగాహన కార్యక్రమం

13 Viewsమంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి మైనారిటీ గురుకులలో యోగపై అవగాహన కార్యక్రమం. ఈ రోజు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ లో కామన్ యోగ ప్రోటోకాల్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఆయుర్వేద డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిచడం జరిగింది. డాక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.. ఆ తర్వాత యోగ ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకు […]

Breaking News

నస్పూర్ అంగడివాని కేంద్రంలో యోగ అవగాహన కార్యక్రమం

15 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ అంగడివాని కేంద్రంలో యోగా అవగాహన కార్యక్రమం. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా నస్పూర్ పట్టణంలోని అంగన్వాడి కేంద్రం  అక్కడ ఉన్న మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు చుట్టూ ఉన్న కమ్యూనిటీ వ్యక్తులకు అంగన్వాడి కేంద్రం వద్ద నస్పూర్ గ్రామంలో వారికి యోగా అంటే ఏంటి యోగాలో ఆసనాలు ఎలా ఉంటాయి ప్రణయము ఏ విధంగా చేయాలి ధ్యానం ఏ విధంగా చేయాలి వారికి ప్రాణయామ ధ్యానం చేపించడం జరిగింది. మరియు […]

Breaking News

కొత్తగా భూమి కొన్న వారికి రైతు భరోసా ఎల్లుండి వరకు చాన్స్

7 Viewsమంచిర్యాల జిల్లా. కొత్తగా భూమి కొన్న వారికి రైతు భరోసా. ఎల్లుండి వరకు చాన్స్ ఉంది. కొత్తగా వ్యవసాయ భూమిని కొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నది. దీనికి సంబంధించి కొత్తగా కొన్న వ్యవసాయ భూమి జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి దానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం మరియు ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ఈనెల 20 లోపు సంబంధిత వ్యవసాయ అధికార ఆఫీసులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి రైతు […]

Breaking News

మంచిర్యాల డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమం

7 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా మన మంచిర్యాల డిగ్రీ కాలేజ్ అయినా ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యోగ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు మనం ప్రశాంతతను పొందవచ్చు మరియు యోగాకు సంబంధించిన ఆసన్న ప్రాణాయామ ధ్యాన విధానాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది వీటి ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చును అని చెప్పడం జరిగింది యోగ అనేది మనిషికి సంపూర్ణమైన ప్రశాంతతను ఆరోగ్యాన్ని […]

Breaking News

ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ

8 Viewsమంచిర్యాల జిల్లా. ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సాభావంగా ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ తీయడం జరిగింది మరియు యోగా యొక్క పోస్టులను ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్  చేతుల మీదుగా యోగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ నందు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, యోగా ఇన్స్ట్రక్టర్ ఏ సుధాకర్, మేఘన డాక్టర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ […]

Breaking News

నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన – బిజెపి

8 Viewsమంచిర్యాల జిల్లా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమం. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మంచిర్యాల బిజెపి జిల్లా కార్యాలయంలొ జరిగిన మీడియా సమావేశంలొ ముఖ్య అతిధిగా వెరబెల్లి రఘునాథ్ పాల్గొని దేశంలొ నరేంద్ర మోదీ నేత్రుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం […]

Breaking News

అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమం

28 Viewsమంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమాన్ని కాసిపేట పిహెచ్ సి లో డా:శ్రీవిద్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.నిత్యం యోగ చేయడం వల్ల కలిగే ఉపయోగాలతో పాటు, యోగ డైట్ పాటించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చో వివరించి,సాత్విక ఆహారం ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా:శ్రీవిద్య,ఫార్మసిస్ట్ లు, పిహెచ్ సి […]

Breaking News

మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం

11 Viewsపెద్దపల్లి జిల్లా. మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల మరియు అందుగులపల్లి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలతొరణాలు, గజమాలతో ప్రత్యేక అభినందనలు తెలిపి, ప్రజల మధ్యకు వచ్చిన మంత్రివర్యుల‌ను కార్యకర్తలు సన్మానించారు.

Breaking News

నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

6 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను ఈరోజు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, బాను ప్రసాద్ రావు లు, రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ హర్ష, పెద్దపల్లి డీసీపీ […]

Breaking News

ఓబీసీ ల పోరు బాట పుస్తకం ఆవిష్కరణ

17 Viewsమంచిర్యాల జిల్లా. జన అధికార సమితి ఆధ్వర్యంలో ఓబీసీ ల పోరు బాట పుస్తకం ఆవిష్కరణ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఒడ్డేపల్లి మనోహర్.