23 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాత్రికేయుల సమావేశం. మంచిర్యాల నియోజకవర్గం. అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. […]
258 Viewsతల్లి కూతురు మృతిచెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి,ఎల్లారెడ్డిపేట) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి […]
357 Views సన్మానం – రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక […]