Breaking News

మంచిర్యాల డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమం

8 Views

మంచిర్యాల జిల్లా.

ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా మన మంచిర్యాల డిగ్రీ కాలేజ్ అయినా ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యోగ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు మనం ప్రశాంతతను పొందవచ్చు మరియు యోగాకు సంబంధించిన ఆసన్న ప్రాణాయామ ధ్యాన విధానాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది వీటి ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చును అని చెప్పడం జరిగింది యోగ అనేది మనిషికి సంపూర్ణమైన ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందజేస్తుంది మంచి నడవడిక జీవన విధానాన్ని మంచి ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుంది అందుకు యోగా ఎంతో తోడ్పడుతుందని యోగ ఇన్స్ట్రక్టర్ ఏసుదాకర్ ఐస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ మరియు ఫార్మసిస్ట్ పుష్పాంజలి  మరియు కిషన్  మరియు కాలేజ్ ప్రిన్సిపాల్ అనూష మరియు పిఈటి మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్