మంచిర్యాల జిల్లా.
ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ
ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సాభావంగా ప్రభుత్వ స్కూల్ నందు యోగా అవగాహన ర్యాలీ తీయడం జరిగింది మరియు యోగా యొక్క పోస్టులను ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ చేతుల మీదుగా యోగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ నందు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, యోగా ఇన్స్ట్రక్టర్ ఏ సుధాకర్, మేఘన డాక్టర్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ నీరజ, డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ రవి రాథోడ్ నాయక్, ముజఫర, కిషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్లు కలెక్టర్ ఆఫీస్ నందు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
