Breaking News

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

25 Views రైతులు దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దు: సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య -కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు,చేతల ప్రభుత్వం: ఏఎంసీ చైర్ పర్సన్  షేక్ సభేరా బేగం. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో నారాయణపూర్,వెంకటాపూర్ గ్రామాల రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఏంసి చైర్ పర్సన్ షేక్ సాభేరా బేగం.  మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు […]

Breaking News

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమ నిర్వహణ

40 Views   పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు శ్రీమంతం నిర్వహణ. స్క్రీన్ ప్లే టైం తగ్గిద్దాం ఆరోగ్యకరమైన బాల్యం అందిద్దాం: ఐసీడీఎస్ ఈఓ వనిత TS తెలుగు న్యూస్ 24/7: ప్రతి చిన్నారి సమతుల్య జీవనశైలి వైపు దారితీయడమే లక్ష్యంగా ముందుకు నడవాలనీ ఐసిడిఎస్ ఈఓ వనిత అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్,బాకూర్ పల్లి తండా గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో బాగంగా బుధవారం గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఈఓ […]

Breaking News

గుండారం ప్రైమరీ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

160 Views ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ సరోజ చంద్రు నాయక్ TS తెలుగు న్యూస్ 24/7: రాచర్ల గుండారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా చదువులు చెబుతున్న పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ప్రైవేటు పాఠశాల మాదిరిగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి విద్యార్థులను […]

Breaking News

నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ చిర్రం నాగరాజు

21 Views పేద యువతీ వివాహానికి సర్పంచ్ ఆర్థిక సహాయo TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలోని ఓ మైనార్టీ పేదింటి యువతి వివాహానికి ఆ గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు.కడు నిరుపేద కుటుంబానికి చెందిన జహెరా పెద్దకూతురు వివాహం ఉండడంతో. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని వెంటనే వారి ఇంటి […]

Breaking News

వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎస్పీ మహేష్ కుమార్ బీ గీతే

33 Views ఈత సరదా-విషాదంగా మారకుండా జాగ్రత్త పడుదాం. మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు – చిన్న నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీయవచ్చు వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నందున […]

Breaking News

ఉచిత సంతాన సాఫల్య శిబిరం ముస్తాబాద్ లో…

192 Views డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరం -డా. బ్రహ్మయ్య మెమోరియల్ పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ లో.. -27/04/2026 సోమవారం రోజున… -రిజిస్ట్రేషన్,కన్సల్టేషన్,కౌన్సిలింగ్ సేవలు ఉచితం ముస్తాబాద్ పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త సంతానం లేని మరియు రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇప్పుడు ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF హైదరాబాద్ వారి ఉచిత క్యాంపు కలదు.తేదీ 27/04/2026 […]

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్

44 Views నిలిచిన ఆర్టీసీ బస్సులు -పలించని చర్చలు అర్దరాత్రి నుంచి బస్సులు బంద్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వానికి 41రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. చివరి క్షణంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపినా పలితం లేకపోయింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జెఎసి నేతలు,మూసి సుందరీకరణకు డబ్బులు […]

ప్రాంతీయం

ఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..

17 Viewsఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..-ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – గుడాల శేఖర్ గుప్తా  సిద్దిపేట్, ఏప్రిల్ 21, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ వారి 3 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవలు మరియు భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వివిధ సామాజిక సేవల్లో […]

ప్రాంతీయం

ట్రాన్స్ఫార్మర్ పై నుండి పడిన విద్యుత్ ఉద్యోగి…

172 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 20 (24/7న్యూస్ ప్రతినిధి):ముస్తాబాద్ మండలంలోని నామంపూర్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు ఉద్యోగికి తీవ్ర గాయాలు.. నామాపూర్ గ్రామానికి చెందిన యారపు స్వామి తండ్రి పోచయ్య గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ పై పేజ్ డౌన్ అవడంతో ఫేస్ వేయడానికి లైన్ ఆఫ్ చేసి పైకెక్కాడు అంతలోనే విద్యుత్ ఒక ఫేస్ లైన్ సంబంధించిన ఒక్క బ్లేడు నట్టు ఊడిపోయి 11కెవి లైన్ కు పట్టుకుందని గమనించక యధావిధిగా విధులు నిర్వహించే క్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి […]

ఆధ్యాత్మికం

శరవేగంగా ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు

144 Views   -శరవేగంగా ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణ పనులు -గొల్లపల్లి గౌడ సంఘం కృషితో -స్లాబ్ లెవెల్ పూర్తి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణo లో భాగంగా నూతనంగా చేపట్టిన పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ కమిటీ,గౌడ సంఘం కమిటీ,సర్పంచ్,సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు నాగుల ఎల్లమ్మ […]