మంచిర్యాల జిల్లా.
అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమం.
అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమాన్ని కాసిపేట పిహెచ్ సి లో డా:శ్రీవిద్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.నిత్యం యోగ చేయడం వల్ల కలిగే ఉపయోగాలతో పాటు, యోగ డైట్ పాటించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చో వివరించి,సాత్విక ఆహారం ను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డా:శ్రీవిద్య,ఫార్మసిస్ట్ లు, పిహెచ్ సి సిబ్భంది,యోగ ఇన్స్ట్రక్టర్ నాగార్జున, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
