ప్రాంతీయం

నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం

15 Viewsమంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పాల్గొన్న ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , గడ్డం వినోద్ వెంకటస్వామి , రామారావు పటేల్, ఎమ్మెల్సీలు కొమురయ్య, దండే విఠల్, నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, […]

ప్రాంతీయం

మంచిర్యాల గవర్నమెంట్ ఆస్పత్రిలో యోగ కార్యక్రమం

23 Viewsమంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ యోగా ఉత్సాహ ఐదవ రోజు సందర్భంగా మంచిర్యాలలోని డిస్టిక్ హాస్పటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ కు స్ట్రెస్ అండ్ హ్యాంగర్ మేనేజ్మెంట్ స్లీపింగ్ లెస్ మేనేజ్మెంట్ వంటి ఒత్తిడి సమస్యలను అవరోధాలను ఏ విధంగా యోగా ద్వారా అధిగమించవచ్చును అనేది అక్కడ ఉన్న పేషెంట్స్ యోగా ద్వారా సమస్య పరిష్కార మార్గాలను చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది యోగాల్లో ఉన్న డి బ్రీతింగ్ ప్రణాయామం ద్వారా యోగ ఆసనాల ద్వారా యోగ […]

ప్రాంతీయం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

13 Viewsమంచిర్యాల జిల్లా. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం – రఘునాథ్ వెరబెల్లి. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో FCA ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జాబ్ మేళాలో మంచిర్యాల జిల్లా నుండి 200 మందికి పైగా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న యువతీ యువకులు పాల్గొనడం జరిగింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కు చెందిన MSN ఫార్మా, ITC మరియు న్యూ ల్యాండ్ సంస్థల సంస్థల ప్రతినిధులు పాల్గొని […]

Breaking News

ఏసీబీ అధికారులకు చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్

91 ViewsTS24/7 తెలుగు న్యూస్ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజురైతు వద్ద 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మండల సర్వేయర్ నాగరాజు.చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం తీసుకురావాలని డిమాండ్ చేయడంతో అక్కడికి తీసుకొని వెళ్ళగా ఏసిబి అధికారి వివరాలు వెల్లడిస్తున్న ఏ సి బి డి ఎస్ బి రమణమూర్తి.

ప్రాంతీయం

బర్త్డే వేడుకల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

14 Viewsమంచిర్యాల జిల్లా, భీమారం. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం గ్రామం లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అయిన జోడు సంపత్ భీమరం కూతురు జోడు వియన్షి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

20 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ లబ్ధిదారులకు 588 ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివేక్  కామెంట్స్ గతం లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బంగారు తెలంగాణ ను దోచుకున్నారు. వంద ఎకరాల్లో ఫాం హౌస్ […]

ప్రాంతీయం

పట్టాల పేరుతో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పేద ప్రజలను మోసం చేశాయి

14 Viewsమంచిర్యాల జిల్లా. పట్టాల పేరుతో కాంగ్రెస్ మరియు BRS పేద ప్రజలను మోసం చేశాయి – బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి. నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో బాధిత ప్రజల తో కలిసి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి మరియు బిజెపి నాయకులు ధర్నా నిర్వహించడం […]

ప్రాంతీయం

ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

14 Viewsమంచిర్యాల జిల్లా. కందుల ప్రశాంత కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా భారత జాగృతి జిల్లా నాయకులు కందుల ప్రశాంత్ పై రాజకీయ కుట్రలో భాగంగా నమోదు చేసిన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో ఇబ్బందులకు ఎదురుకొన్న కందుల ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను అని మనో ధైర్యాన్ని కల్పించడం […]

ప్రాంతీయం

మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ లో యోగా ప్రోగ్రాం

15 Viewsమంచిర్యాల జిల్లా. నేడు అంతర్జాతీయ యోగం నాలుగో రోజు సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు ఆయుష్ యోగ తరఫున స్కూల్ గ్రౌండ్ నందు యంగ్ ఎంకరేజింగ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ యువకులకు యోగ వలన ఇలాంటి ప్రయోజనాలు తెలియజేయడం జరిగింది వీరి ద్వారా సమాజంలో రేపటి తరానికి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిని వాళ్లకు వివరించి చెప్పడం జరిగింది యువకుల్లో ఆటల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి […]

ప్రాంతీయం

శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలి

12 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలి. కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్., శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS పోలీస్‌ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ […]