TS24/7 తెలుగు న్యూస్
సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు
15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజురైతు వద్ద 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మండల సర్వేయర్ నాగరాజు.చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం తీసుకురావాలని డిమాండ్ చేయడంతో అక్కడికి తీసుకొని వెళ్ళగా ఏసిబి అధికారి వివరాలు వెల్లడిస్తున్న ఏ సి బి డి ఎస్ బి రమణమూర్తి.
