మంచిర్యాల జిల్లా.
అంతర్జాతీయ యోగా ఉత్సాహ ఐదవ రోజు సందర్భంగా మంచిర్యాలలోని డిస్టిక్ హాస్పటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్స్ కు స్ట్రెస్ అండ్ హ్యాంగర్ మేనేజ్మెంట్ స్లీపింగ్ లెస్ మేనేజ్మెంట్ వంటి ఒత్తిడి సమస్యలను అవరోధాలను ఏ విధంగా యోగా ద్వారా అధిగమించవచ్చును అనేది అక్కడ ఉన్న పేషెంట్స్ యోగా ద్వారా సమస్య పరిష్కార మార్గాలను చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది యోగాల్లో ఉన్న డి బ్రీతింగ్ ప్రణాయామం ద్వారా యోగ ఆసనాల ద్వారా యోగ ముద్ర ద్వారా ఆహార అలవాట్ల ద్వారా మనం ఇతరులతో మాట్లాడటం ద్వారా మన యొక్క సమస్యలను అధిగమించి బయటికి రావచ్చునని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యోగ ఆయుష్ ఆయుష్ డాక్టర్ పద్మజా మేడం మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ మరియు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్ సునీల్ కుమార్ మానసిక వైద్య నిపుణులు మరియు రామ్ నాయక్ మరియు అనుహ్య డాక్టర్ మేడం వీరితోపాటు ఆరోగ్య ఆయుష్ యోగ ఇన్స్పెక్టర్స్ ఏ.సుదాకర్ మరియు మేఘన పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
