మంచిర్యాల జిల్లా.
కందుల ప్రశాంత కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత.
మంచిర్యాల జిల్లా భారత జాగృతి జిల్లా నాయకులు కందుల ప్రశాంత్ పై రాజకీయ కుట్రలో భాగంగా నమోదు చేసిన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో ఇబ్బందులకు ఎదురుకొన్న కందుల ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను అని మనో ధైర్యాన్ని కల్పించడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వాటిని ఎదుర్కొనైన జాగృతి నాయకులను కాపాడుకుంటానని తెలియజేయడం జరిగింది.
