మంచిర్యాల జిల్లా, భీమారం.
బర్త్డే వేడుకల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే.
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం గ్రామం లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అయిన జోడు సంపత్ భీమరం కూతురు జోడు వియన్షి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.
