ప్రాంతీయం

నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం

15 Views

మంచిర్యాల జిల్లా :

మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పాల్గొన్న ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , గడ్డం వినోద్ వెంకటస్వామి , రామారావు పటేల్, ఎమ్మెల్సీలు కొమురయ్య, దండే విఠల్, నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అధికారులు.

వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానాకాలం పంట సన్నద్ధత పై అధికారులతో చర్చించిన మంత్రి సీతక్క.

1) భూ భారతీ తో రైతుల కష్టాలను తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.

2) గత ప్రభుత్వం కాస్తూ కాలం తీసివేసి రైతులను కూలీలను చేసింది.

3) ట్రైబల్ ఏరియాలో ఉట్నూర్ ఐటిడిఎ కు 5000 ఇందిరమ్మ ఇండ్ల కేటాయించాం.

4) ఫర్టిలైజర్, కల్తీ విత్తనాలు అమ్మకాలు జరిపితే వారి పై కటిన చర్యలు తీసుకుంటాం.

5) లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హేచ్చరించిన మంత్రి సీతక్క.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్