ప్రాంతీయం

అంతర్జాతీయ యోగా ఉత్సవాలు

17 Views

మంచిర్యాల జిల్లా.

ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సావ పురస్కరించుకొని నస్పూర్ డిస్పెన్సరీ హాస్పిటల్ లో ఆశా వర్కర్స్ మరియు అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ డైట్ ఏ విధంగా తీసుకోవలెను ఏ విధమైన ఆహార నియమాలు పాటించినట్లైతే వాటి ద్వారా మనం అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు మరియు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనం మన ఆలోచనలు మరియు శారీరకంలో మరియు మనం పని చేసే తీర్లలో కూడా అనేక రకాలైన బాహుద్వేహాలకుగురి అవుతూ ఉంటాము ఆ బాహోద్వేకాలు గురి అవుతుంటాం వాటన్నింటిని అరికట్టడానికి మనం సాత్వికమైన ఆహారాలను మరియు పోషకమైన ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే అది మన శారీరకంగా మరియు మానసికమైన ఆలోచనలో కూడా జీవనశైలిలో మార్చుకోవచ్ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి కూడా తోడ్పడుతూ ఉంటుంది కావున అందరం ఒక సరియైన పోషక పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మనం సంతోషకరమైన ఆనందకరమైన జీవనశైలిని ఏర్పాటు చేసుకోవచ్చు అని యోగ ఇన్స్ట్రక్టర్స్ ఏసుదాకర్ మరియు మేఘన వివరాలను తెలియజేయడం మరియు ఈ కార్యక్రమానికి ఆయుష్ యోగ డిస్టిక్ ఇన్చార్జి డాక్టర్ పద్మజ మేడం మరియు నస్పూర్ డిస్పెన్సరీ డాక్టర్ వెంకటేష్ మరియు ఆయుష్ ఫార్మసిస్ట్ పుష్పాంజలి  కిషన్ ఆశాస్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్