మంచిర్యాల జిల్లా:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మండలానికి చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక ఎంపీడీవో, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
