ప్రాంతీయం

నస్పూర్ అంగన్వాడి కేంద్రంలో యోగ కార్యక్రమం.

13 Views

మంచిర్యాల జిల్లా.

నస్పూర్ అంగన్వాడి కేంద్రంలో యోగ కార్యక్రమం.

ఈరోజు అంతర్జాతీయ యోగా దశబ్ది ఉత్సవ సందర్భంగా నస్పూర్ లోని అంగన్వాడీ కేంద్రం దగ్గర అంగన్వాడి టీచర్స్ కు మరియు ఆశాస్సుకు మరియు అంగన్వాడి కేంద్రంలోని చుట్టుపక్కల ప్రజలకు అందరిని పిలిచి వారికి యోగా యొక్క విశిష్టతను యోగా వలన మనము సమస్యలను రాకుండా ఉండడానికి ఎలాంటి యోగ ఆసనాలు మరియు యోగా ప్రాణయము. ధ్యానం చేసి యోగ ద్వారా మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చు మరియు యోగా ద్వారా అక్కడికి వచ్చిన ప్రెగ్నెన్సీ మహిళలకు  కూడా నార్మల్ డెలివరీ కోసం యోగాలో కొన్ని రకాలైన ఆసనాలను మరియు మన స్ట్రెస్ ను తగ్గించడం కోసం ఎలాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మరియు ధ్యానాన్ని చేయవలెను అని చెప్పి వారికి యోగ పైన అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ  యోగ ఇన్స్పెక్టర్ ఏ . సుదాకర్ మరియు మేఘన మరియు కిషన్  కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారితో పాటు ఆశాస్ మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు ఇతర వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్