ప్రాంతీయం

ప్రశాంత్ అక్రమ అరెస్టును ఖండించిన జాగృతి నాయకులు

12 Views

మంచిర్యాల జిల్లా.

ప్రశాంత్ అక్రమ అరెస్టును ఖండించిన జాగృతి నాయకులు.

తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణను సాధించిన ధీరుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన రైతు బాంధవుడుకి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా కెసిఆర్ కి సిపి ఘోష్ కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీస్ ఇచ్చినందుకు భారతీయ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్క ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భంగా ధర్నాను విచ్చిన్నం చేయాలని, కుటిల ప్రయత్నాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా భారత జాగృతి జిల్లా యువ నాయకులు కందుల ప్రశాంత్ ని ఇంటి వద్ద అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన సీసీసీ నస్పూర్ పోలీసులు.ప్రశాంత్ అక్రమ అరెస్టును ఖండించిన జాగృతి నాయకులు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్